How to link your PAN Card with LIC policies
Steps to Link Your PAN To Your LIC Policies
Step1: బ్రౌజర్ ఓపెన్ చేసి (https://licindia.in/) అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి.
Step2: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
Step3: ఎల్ఐసి మెయిన్ పోర్టల్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆన్ లైన్ సర్వీసెస్ కింద Online PAN Registration అని కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
Step 4: నెక్స్ట్ పేజ్ లో ప్రొసీడ్ అని క్లిక్ చేయండి.
Step 5: ఆ తర్వాత కింద కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ పాలసీ క్లిక్ చేయవచ్చు. ఒకేసారి మనము అన్ని పాలసీలకు ఈ పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు.
Step 6: కింద కనిపిస్తున్న క్యాప్ చా కోడ్ కూడా ఎంటర్ చేసి get otp పైన క్లిక్ చేయాలి.
Step 7: మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
Step 8: Request For PAN registration received అని మనకి వచ్చేస్తుంది ఈ విధంగా మీ యొక్క ఎల్ఐసి పాలసీ కి పాన్ కార్డ్ ని ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. కింద కనిపిస్తున్న వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా వివరంగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది తెలిసిపోతుంది.
Watch on Youtube | |
---|---|
Link Your PAN To Your LIC Policies | https://youtu.be/a904i4HGsus |