How to link your PAN Card with LIC policies

How to link your PAN Card with LIC policies : Hello viewers, మీరు ఎల్ఐసి పాలసీ కడుతున్నారా అయితే మీ పాలసీకి పాన్ కార్డ్ ని లింక్ చేశారా.చేయకపోతే ఈ ఆర్టికల్ మొత్తం చూసేసి మీరు ఎల్ఐసి పాలసీ కి పాన్ కార్డు ఆన్లైన్లో లింక్ చేసుకోండి.అవునండి, మీరు మీరు ఎల్ఐసి పాలసీ కి పాన్ కార్డు ఆన్లైన్లోనే లింక్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం.



Link Your PAN To Your LIC Policies

How to link your PAN Card with LIC policies 

 

Steps to Link Your PAN To Your LIC Policies


Step1: బ్రౌజర్ ఓపెన్ చేసి (https://licindia.in/)  అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి.
Step2: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.

Link Your PAN To Your LIC Policies


Step3: ఎల్ఐసి మెయిన్  పోర్టల్   ఓపెన్ అయిపోతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆన్ లైన్ సర్వీసెస్ కింద  Online PAN Registration అని కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
Step 4: నెక్స్ట్ పేజ్ లో  ప్రొసీడ్ అని క్లిక్ చేయండి.
Step 5: ఆ తర్వాత కింద కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ పాలసీ క్లిక్ చేయవచ్చు. ఒకేసారి మనము అన్ని పాలసీలకు ఈ పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు.
Step 6: కింద కనిపిస్తున్న క్యాప్ చా కోడ్ కూడా ఎంటర్ చేసి get otp పైన క్లిక్ చేయాలి.
Step 7: మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
Step 8: Request For PAN registration received అని మనకి వచ్చేస్తుంది  ఈ విధంగా మీ యొక్క ఎల్ఐసి పాలసీ కి పాన్ కార్డ్ ని ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. కింద కనిపిస్తున్న వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా వివరంగా ఎలా  రిజిస్టర్ చేసుకోవాలి అనేది తెలిసిపోతుంది.


Watch on Youtube
Link Your PAN To Your LIC Policies https://youtu.be/a904i4HGsus


How to link your PAN Card with LIC policies 

Author Image

About Author Shreeja
I am the versatile digital creator and marketing strategist, specializing in content creation, SEO, and social media management.
Join on: Telegram | Whatsapp | Google News

Previous Post Next Post

Comments